dhaevaadhi dhaevaa prabhuvula prabhoo raajula raajaa hallelooyదేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ
Reference: ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడి. మత్తయి Matthew 14:27Reference: నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. యెషయా Isaiah 43:1పల్లవి: దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించిపరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చిజయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసిఅరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పిఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండానీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తిగల క్రీస్తుని యెదుటపరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు
Reference: Dhairyamu thechchukonudi; naenae, bhayapadakudi. maththayi Matthew 14:27Reference: naenu ninnu vimoachiMchiyunnaanu. bhayapadakumu, paerupetti ninnu pilichiyunnaanu. neevu naa soththu. yeShyaa Isaiah 43:1Chorus: dhaevaadhi dhaevaa prabhuvula prabhoo raajula raajaa hallelooy1. nee rakthamuthoa vimoachiMchi - nee rakthamuthoa sMpaadhiMchiparaloaka raajya prajalathoa jaerchi - paraloaka paatan naa kosagithivi2. jeevitha naavaloa thuphaanu raega - bhayapadakudani abhayamu nichchijayapradhamugaa nannu nadipiMchi - jayajeevithamu naa kosaguchunn3. paeru petti nan praemathoa pilachi - karuNathoa nee soththugaa nannu jaesiaramara laeka nannaadhariMchi - paraloaka dharshanMbichchithivi4. maraNa paathrulM yidhDharaNiloana - dhuritha ruNamula smaraNanu maanpiaerparachukoMtivi naerputhoa mammu - nee raajyamMdhu raajulan jaesi5. shoaDhanagaaDhala kaShtamulaloa - naa dhuHkhamulaloa nae naedvakuMdaanee dhaya naapai niMdaara niMpi - oadhaarchi nannu nee dhaarinadupu6. prathi vathsaramu dhayathoada niMpun - prabhu jaadalu saaramu jallunprathi beedunoo saaramu chilakan - prathi parvathamu aanMdhiMchun7. paraloaka parashudhDha sMghMbu yedhuta - sarvashakthigala kreesthuni yedhutparaloaka noothana geethamu paada - jaerchithivi nan nee janamunMdhu