jai jai yaesuraajaa jai jai raajaadhiraajaa neekae jai jaiజై జై యేసురాజా జై జై రాజాధిరాజా నీకే జై జై
Reference: కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన యెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నిర్గమకాండము Exodus 19:5Reference: అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైయిన ప్రజలునై యున్నారు. 1 పేతురు Peter 2:9పల్లవి: జై జై యేసురాజా జై జై రాజాధిరాజా నీకే జై జై1. పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచిచక్కగ దరికి జేర్చితివి2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించినపావనుడగు నా ప్రభుయేసు3. నీతి హీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములనుప్రీతితో నొసగిన నీతి రాజా4. మంటి పురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చినమహాప్రభుండా నీకే జై జై5. పాపశాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయసంపాద్యముగా జేసితివి6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ నీ సొత్తైనపరిశుద్ధ జనములో జేర్చితివి7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిననమ్మకమైన నా ప్రభువా8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవాయుగా యుగములకు నీకే జై జై
Reference: kaagaa meeru naa maata shradhDhagaa vini naa nibMDhana nanusariMchi nadichina yedala meeru samasthadhaesha janulaloa naaku svakeeya sMpaadhyamagudhuru. nirgamakaaMdamu Exodus 19:5Reference: ayithae meeru cheekatiloanuMdi aashcharyakaramaina thana veluguloaniki mimmunu pilichina vaani guNaathishayamulanu prachuramu chaeyu nimiththamu, aerparachabadina vMshamunu, raajulaina yaajaka samoohamunu, parishudhDha janamunu, dhaevuni soththaiyina prajalunai yunnaaru. 1 paethuru Peter 2:9Chorus: jai jai yaesuraajaa jai jai raajaaDhiraajaa neekae jai jai1. paapakoopamuloa badiyunna - nannu joochi chaeyi jaachichakkaga dhariki jaerchithivi2. siluva rakthamuloa nannu kadigi - paapamMthaa parihariMchinpaavanudagu naa prabhuyaesu3. neethi heenudanaina naaku - neethi rakShNa vasthramulanupreethithoa nosagina neethi raajaa4. mMti purugunaina nannu - mMti nuMdi miMta jaerchinmahaaprabhuMdaa neekae jai jai5. paapashaapagrasthudanai yuMda - nannu gooda nee svakeeysMpaadhyamugaa jaesithivi6. raajulaina yaajaka guMpuloa - nannu gooda nee soththainparishudhDha janamuloa jaerchithivi7. thalliyaina marachina marachunu - naenu ninnu maruvananinnammakamaina naa prabhuvaa8. aDhika sthoathraarhudavaina - aadhi yMthamu laeni dhaevaayugaa yugamulaku neekae jai jai