naadhu praanamaa naadhu praanamaa dhaevuni kriyalmaruvakumaaనాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా
Reference: నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన Psalm 103:2పల్లవి: నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా1. వ్యర్థుడనై నాశనంబౌ నిన్ను రక్షించిమోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనేఓ నా మనసా యెంతటి ప్రేమాదేవుని క్రియల్మరువకుమా - నీ2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడుప్రయుడేసు నిన్ను జేరి సంతసంబిడెనేసమర్పించు సర్వము తనకేదేవుని క్రియల్మరువకుమా - నీ3. రక్షణాలం కారవస్త్రము జీవాహారముశాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనేప్రేమ పరిమళ స్తుతులను పాడిదేవుని క్రియల్మరువకుమా - నీ4. గెత్సేమనెలో కార్చె నేసు రక్త చెమటలనువేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్వినుమా మనసా యేడ్చెను నీకైదేవుని క్రియల్మరువకుమా - నీ5. వచ్చెదననిన కాలమాయె తామసం బేలపభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడోఆశతో ప్రభుని రాకడకోరిదేవుని క్రియల్మరువకుమా - నీ
Reference: naa praaNamaa, yehoavaanu sannuthiMchumu. aayana chaesina upakaaramulaloa dhaenini maruvakumu. keerthana Psalm 103:2Chorus: naadhu praaNamaa naadhu praaNamaa dhaevuni kriyalmaruvakumaa aayana chaesina dhaenin maruvakumaa1. vyarThudanai naashanMbau ninnu rakShiMchimoakShnagaru chaerchanu thanadhu praaNamichchenaeoa naa manasaa yeMthati praemaadhaevuni kriyalmaruvakumaa - nee2. priyululaeka bhramasi neevu parudavainapuduprayudaesu ninnu jaeri sMthasMbidenaesamarpiMchu sarvamu thanakaedhaevuni kriyalmaruvakumaa - nee3. rakShNaalM kaaravasthramu jeevaahaaramushaaMthi samaaDhaanamu neethi neeku nichchenaepraema parimaLa sthuthulanu paadidhaevuni kriyalmaruvakumaa - nee4. gethsaemaneloa kaarche naesu raktha chematalanuvaedhanathoa vijnYaapanamu nee koraku chaesenvinumaa manasaa yaedchenu neekaidhaevuni kriyalmaruvakumaa - nee5. vachchedhananina kaalamaaye thaamasM baelpabhuni raaka booraDhvaniMchu kaalameppudoaaashathoa prabhuni raakadakoaridhaevuni kriyalmaruvakumaa - nee