prabhu ninu keerthimchuchunnaamu yaesu ninu keerthimchuchunnaamuప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను కీర్తించుచున్నాము
Reference: నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది. కీర్తన Psalm 63:5పల్లవి: ప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను కీర్తించుచున్నాము నిను కీర్తించుచున్నాము1. పాపములోన చచ్చిన నన్నుప్రభువా ప్రేమించితివి2. తప్పిన నన్ను వెదకి రక్షింపతనయుడవై వచ్చితివి3. నా యాశ్రయము కూలిపోగనను రక్షింప నేగితివి4. సిలువలో చిందిన రక్తముతో నాకలుషములు కడిగితివి5. మరణించి మరణపు ముల్లునువిరచి మరల లేచితివి6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండితనయా తోడ్పడితివి7. నాకై మరల వచ్చుచున్నావుసంకీర్తించెద నిన్ను
Reference: naa noaru ninnugoorchi gaanamu chaeyuchunnadhi. keerthana Psalm 63:5Chorus: prabhu ninu keerthiMchuchunnaamu yaesu ninu keerthiMchuchunnaamu ninu keerthiMchuchunnaamu1. paapamuloana chachchina nannuprabhuvaa praemiMchithivi2. thappina nannu vedhaki rakShiMpthanayudavai vachchithivi3. naa yaashrayamu koolipoagnanu rakShiMpa naegithivi4. siluvaloa chiMdhina rakthamuthoa naakaluShmulu kadigithivi5. maraNiMchi maraNapu mullunuvirachi marala laechithivi6. thMdri kudi prakkana koorchuMdithanayaa thoadpadithivi7. naakai marala vachchuchunnaavusMkeerthiMchedha ninnu