sthoathrimchi keerthimthumu ghanaparachedhamu koniyaadedhamuస్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము
Reference: యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. 1 దినవృత్తాంతములు Chronicles 16:9పల్లవి: స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకైమనల నడిపెను సుఖముగనుతనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ...2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకుముదమున తనచిత్తము తెలుపున్పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ...3. అన్ని సమయములలో - కన్నులతో బోధించునునన్ను మార్చెను తప్పినన్పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ...4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించుతగిన సహాయము చేయునుఎక్కాలమందున కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ...5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెనుఇశ్రాయేలుల కనికరించెఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ...6. నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెనుజ్యోతుల వలె నుండునుఅతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ...7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడునుఎడతెగని చెడుగుల బాపున్రీడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయ ఆ ...
Reference: yehoavaa kanudhruShti loakamMdhMthata sMchaaramu chaeyuchunnadhi. 1 dhinavruththaaMthamulu Chronicles 16:9Chorus: sthoathriMchi keerthiMthumu - ghanaparachedhamu - koniyaadedhamu aadhariMchi - kaapaaduvaadu - eedaerchuvaadu1. manakiMtha varaku sahaayapaden - thaanappagiMchukonae manakaimanala nadipenu sukhamuganuthanadhu sathyamu naerpiMchi - kanupaapaga kaache aa ...2. ee Dharaloani narulaloa - yaDhaarTha hrudhayulakumudhamuna thanachiththamu thelupunpadhilamuga prabhukannulu - pruThivini parugeththu aa ...3. anni samayamulaloa - kannulathoa boaDhiMchununannu maarchenu thappinanpennuga hrudhayamu naadhariMche - anna guruyaesu aa ...4. agni vMti kannulu - vighnamula nuMdi vidipiMchuthagina sahaayamu chaeyunuekkaalamMdhuna kunukavu - makkuva pillalaku aa ...5. haagarunu choochina kannulu - anaekula choochenuishraayaelula kanikariMcheejraaku sahaayapaden - nidhriMchavu nepudu aa ...6. neethimMthula jooche - dhaadhiboale kaachenujyoathula vale nuMdunuathibalamichchu avasarathan - kShithininu viduvadu aa ...7. aedu kannulu galavaadu - naadu naedu kaapaadunuedathegani chedugula baapunreedula naerparachu vaadu - paadudi hallelooya aa ...