• waytochurch.com logo
Song # 338

yesu anu namame naa madhura యేసు అను నామమే నా మధుర గానమే


యేసు అను నామమే - నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....



1. నా అడుగులు జార సిద్ధమాయెను -2

అంతలోన నా ప్రియుడు -2

నన్ను కౌగలించెను -1

యేసు అను నామమే - నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....



2. అగాధజలములలోన - అలమటించు వేళ -2

జాలి వీడి విడువక -2

నన్ను ఆదరించెను -1

యేసు అను నామమే - నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....



3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె -2

పురుషులలో నా ప్రియుడు -2

అధిక కాంక్షనీయుడు -1

యేసు అను నామమే - నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే....


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com