sthoathrimchi keerthimchedhamu hallelooyస్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
Reference: నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. హబక్కూకు Habakkuk 3:18పల్లవి: స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయఅను పల్లవి: గడచిన కాలమెల్ల - కంటిపాపవలె కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్1. పాపమును బాపినాడు హల్లెలూయ - మనశాపమును మాపినాడు హల్లెలూయకన్నతల్లివలెనె - కనికరించెను మమ్ముయెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్2. తల్లియైన మరచినను హల్లెలూయ - తానుఎన్నడైన మరచిపోడు హల్లెలూయఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగునుకొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్3. శోధన కాలములందు హల్లెలూయ - మనమేధన కాలములందు హల్లెలూయనాథుడు యేసు మన చెంతనుండ నిలచింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహుఘోరముగ లేచినను హల్లెలూయదోనెయందున్న యేసు - దివ్యముగను లేచిధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్నుసాక్షిగ నించెను యేసు హల్లెలూయచేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసుచేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్
Reference: naa rakShNakarthayaina naa dhaevuniyMdhu naenu sMthoaShiMchedhanu. habakkooku Habakkuk 3:18Chorus: sthoathriMchi keerthiMchedhamu hallelooy sthuthi - chelliMchi yullasiMthamu hallelooyChorus-2: gadachina kaalamella - kMtipaapavale kaachenu prabhuvu mammu hallelooya - prabhun1. paapamunu baapinaadu hallelooya - manshaapamunu maapinaadu hallelooykannathallivalene - kanikariMchenu mammuyennatharamaa praema hallelooya - prabhun2. thalliyaina marachinanu hallelooya - thaanuennadaina marachipoadu hallelooyella yeevula nichchi yulaasa mosagunukollaga manala koari hallelooya - prabhun3. shoaDhana kaalamulMdhu hallelooya - manmaeDhana kaalamulMdhu hallelooynaaThudu yaesu mana cheMthanuMda nilchiMtha laemiyu raavu hallelooya - prabhun4. ghoara thuphaanu lennennoa hallelooya - bahughoaramuga laechinanu hallelooydhoaneyMdhunna yaesu - dhivyamuganu laechiDhaatigaa vaati naNachu hallelooya prabhun5. sarvaloakamunMdhuna hallelooya - nannusaakShiga niMchenu yaesu hallelooychaerina vaarinella koari praemiMchu naesuchaerchunu kaugitiloa hallelooya prabhun