maa dhaeva maa dhaeva needhu vishvaasyatha chaala goppadhiమా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పది
Reference: అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు. విలాపవాక్యములు Lamentations 3:23పల్లవి: మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది1. దయామయుండవు తండ్రివి నీవేతల్లిని మించిన దాతవు నీవేమాయా మమతల గాధలనుండిమమ్ములను రక్షించితివి2. కోడిపిల్లలను కాసెడు పగిదిఆపదలన్నింటి బాపితివయ్యాసర్వకాలముల యందున నీకేచక్కగ సంస్తుతులగు నీకే3. సింహపు పిల్లలు ఆకలి గొనినసింహపు బోనులో నను వేసిననుసిగ్గు కలుగకుండగ నను నీవుగాపాడుచునా వీ యిలలో4. మరణ లోయలదున నేనున్నతరుణములు నాకు విరోధమైనచ్రణముల్ పాడెడు విధమున నీవునన్నొనార్చుచున్నావుగా5. వ్యాధులు నన్ను బాధించిననువ్యాకులములు హృదయములో నున్నవదలవు నన్నిల అనాథునిగ నెప్పుడునను బ్రోచుచు నుందువుగా6. నీదు సత్యమాకాశము కంటెఅత్యున్నతముగ స్థాపించబడెనీదు సత్యమును నీచుడనగు నాకనులకు ప్రత్యక్షపరచితివి7. పర్వతంబులు తొలగినగానిపలువిధ కొండలు తత్తరిల్లిననుపావనుడా నీదు వెలలేనియట్టికృప నను విడువదు హల్లెలూయ
Reference: anudhinamu noothanamugaa aayanaku vaathsalyatha puttuchunnadhi. neevu eMthaina nammadhaginavaadavu. vilaapavaakyamulu Lamentations 3:23Chorus: maa dhaeva maa dhaeva needhu - vishvaasyatha chaala goppadhi1. dhayaamayuMdavu thMdrivi neevaethallini miMchina dhaathavu neevaemaayaa mamathala gaaDhalanuMdimammulanu rakShiMchithivi2. koadipillalanu kaasedu pagidhiaapadhalanniMti baapithivayyaasarvakaalamula yMdhuna neekaechakkaga sMsthuthulagu neekae3. siMhapu pillalu aakali goninsiMhapu boanuloa nanu vaesinanusiggu kalugakuMdaga nanu neevugaapaaduchunaa vee yilaloa4. maraNa loayaladhuna naenunntharuNamulu naaku viroaDhamainchraNamul paadedu viDhamuna neevunannonaarchuchunnaavugaa5. vyaaDhulu nannu baaDhiMchinanuvyaakulamulu hrudhayamuloa nunnvadhalavu nannila anaaThuniga neppudunanu broachuchu nuMdhuvugaa6. needhu sathyamaakaashamu kMteathyunnathamuga sThaapiMchabadeneedhu sathyamunu neechudanagu naakanulaku prathyakShparachithivi7. parvathMbulu tholaginagaanipaluviDha koMdalu thaththarillinanupaavanudaa needhu velalaeniyattikrupa nanu viduvadhu hallelooy