yehoavaa goppa kaaryamulu chaesenu veerikorakuయెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు
Reference: యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు. కీర్తన Psalm 126:3పల్లవి: యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు ఇహమున అన్యజనము లెల్ల చెప్పుకొనుచున్నారటుల1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెనుమహా సంతోషభరితులమైతివిు - సహపనివారినిగా జేసెన్2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరుప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జనమగును3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిముప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్విరోధ మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెనుసమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములుసింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయ
Reference: yehoavaa manakoraku goppakaaryamulu chaesi yunnaadu. manamu sMthoaShbharithulamaithiviu. keerthana Psalm 126:3Chorus: yehoavaa goppa kaaryamulu chaesenu veerikoraku ihamuna anyajanamu lella cheppukonuchunnaaratul1. yehoavaa manakoraku - goppa kaaryamulu chaesenumahaa sMthoaShbharithulamaithiviu - sahapanivaarinigaa jaesen2. praarMbha kaalapanulanu - parihasiMchuvaarevaruprabhu panichaeya padhivaelagu nokadu - viraviga balamau janamagunu3. prabhu suvaarthakai bahugaa maemu - baaDhiMchabadi yuMtimuprabalenu prabhuni vaakyamu - prabalithimi maemu prabhu krupaloa4. porapaatulennoa chaesithimi - prabhukrupathoa mammu kShmiMchenviroaDha mMthra shakunamu laemi - ishraayaeluloa nikalaevu5. bhoomipai gaddini thadupu - vaanavale vijayamu nichchenusama bhoomini boali samudhramuloa - kShaemamugaa mamu nadipenu6. aDhikMbaaye maa aMthyadhasha - modhati panulanu miMchenmodhati mMdhira mahimanu miMche - thudhi mMdhirapu mahim7. mahima ghanathaa prabhaavamulu - maa kruthajnYthaa sthoathramulusiMhaasanaaseenuMdaa maadhu - seeyoanu raajaa hallelooya