sthuthimthun parishudhdhuni aaraadhanathoaస్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో
Reference: యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. కీర్తన Psalm 89:1పల్లవి: స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చెచేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపేవినిన వారిని ప్రత్యేకించే - చేరిపాడి స్తుతించెదము3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములుసరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెను ప్రభువేసహపని వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసెస్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము6. పరమ దర్శనము నిచ్చె - సరిగా లోబరచె మనలకరము నిచ్చె నడిపించె - చేరిపాడి స్తుతించెదము7. సంఘ మర్మనును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్తపార్చె పాపుల నెందరినో - చేరిపాడి స్తుతించెదము
Reference: yehoavaayokka krupaathishayamunu nithyamu naenu keerthiMchedhanu. tharatharamulaku nee vishvaasyathanu naa noatithoa theliyajaesedhanu. keerthana Psalm 89:1Chorus: sthuthiMthun parishudhdhuni aaraaDhanathoa - iMthavaraku kaache dhaevudae1. iruvadhai dhaeMdlu gaachen - korathalaeni maeLLanichchechaerche prajala neMdharinoa - chaeripaadi sthuthiMchedhamu2. suvaartha sainyamu nichchi - bhuvipai shathruni paninaapaevinina vaarini prathyaekiMchae - chaeripaadi sthuthiMchedhamu3. parishudhDha sMghamu koorche - naerpe sathya marmamulusariga saakShyamu sThaapiMche - chaeripaadi sthuthiMchedhamu4. saevakulanichchenu bahugaa - kaavali yuMchenu prabhuvaesahapani vaari nosage - chaeripaadi sthuthiMchedhamu5. iMdiyaaloa ee nagaru - aMthiyokaya vale jaesesvMthamuganu jaesikonen - chaeripaadi sthuthiMchedhamu6. parama dharshanamu nichche - sarigaa loabarache manalkaramu nichche nadipiMche - chaeripaadi sthuthiMchedhamu7. sMgha marmanunu dhelpi - sheeghramuga nMpenu vaarthpaarche paapula neMdharinoa - chaeripaadi sthuthiMchedhamu