aanmdhamugaa yehoavaa nee krupalanni anni kaalmbulmdhu keerthimchedhanuఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదను
Reference: అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు. విలాపవాక్యములు Lamentations 3:23పల్లవి: ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదను1. చావు గోతినుండి లేవనెత్తి నాకుజీవ మిచ్చిన జీవదాతవివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయోసవ్యంబుగా ఈ భువియందున్2. సింహపు పిల్లలు ఆకలిగొనునుయెహోవా సహాయుడందరికిఇహమందున ఏ మేలు కొదువయుండదుఆహా! ఏమందు నీ విశ్వాస్యతన్3. ఎన్నెన్నో శోధన బాధలు రేగినన్ను కృంగదీయ పోరాడినన్ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపినకన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్4. చావు చీకట్ల లోయలందునజీవపు వెలుగై త్రోవ జూపిదేవా తోడై నడిపించితివి నీ కృపన్వివరించెదన్ నీ విశ్వాస్యతన్5. నీతి న్యాయంబులు ఆధారములైనీ సింహాసనమున నిలచినవినిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్నిరతంబు వెలసి నిలచినవి6. పర్వతములు పారిపోయిననుఉర్విలో మార్పు కలిగిననుతరుణములు విరోధముగా పై లేచినస్మరియించెద నీ విశ్వాస్యతన్
Reference: anudhinamu noothanamugaa aayanaku vaathsalyatha puttuchunnadhi. neevu eMthaina nammadhaginavaadavu. vilaapavaakyamulu Lamentations 3:23Chorus: aanMdhamugaa yehoavaa nee krupalanni anni kaalMbulMdhu keerthiMchedhanu1. chaavu goathinuMdi laevaneththi naakujeeva michchina jeevadhaathvivariMthu nae needhu vishvaasyatha neMthayoasavyMbugaa ee bhuviyMdhun2. siMhapu pillalu aakaligonunuyehoavaa sahaayudMdharikiihamMdhuna ae maelu kodhuvayuMdadhuaahaa! aemMdhu nee vishvaasyathan3. ennennoa shoaDhana baaDhalu raeginannu kruMgadheeya poaraadinanghanamaina nee vishvaasyathan naaku choopinkannathMdree ninnu koniyaadedhan4. chaavu cheekatla loayalMdhunjeevapu velugai throava joopidhaevaa thoadai nadipiMchithivi nee krupanvivariMchedhan nee vishvaasyathan5. neethi nyaayMbulu aaDhaaramulainee siMhaasanamuna nilachinavinithya krupaa sathyMbulu needhu sanniDhinnirathMbu velasi nilachinavi6. parvathamulu paaripoayinanuurviloa maarpu kaliginanutharuNamulu viroaDhamugaa pai laechinsmariyiMchedha nee vishvaasyathan