dhaevuni keerthimchedhamu dhaivaputhruni naamammdhuదేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు
Reference: యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. కీర్తన Psalm 107:1-2పల్లవి: దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచియేసునం దైగుప్తు నుండి క్రీస్తునందరిని గాచిన2. పాప ఋణముచెత నిత్య కోపమునకు గురియైతిమిశాపగ్రాహియై శ్రీ యేసు పాప ఋణమును తీర్చినాడు3. మార్గ సత్య జీవమై నిత్య మరణ భయము లేనివాడుమరణ బంధితులను గావ మరణమొంది లేచినాడు4. నీతిమంతుడైన యేసు నీతి కార్యములను జేసినీతి నిలయుండై తండ్రి నిల నీతితోనే తృప్తిపరచెన్5. యేడ్చెను మన పాపములకై కార్చెను తనరక్తము నిలఓర్చెను తన శత్రువులను గెల్చెను తన సిలువతోనే6. లేదు నీకు భయము చింత లేదు నమ్మి నిలచినతోనీదు స్వాస్థ్యమంత తిరిగి నాథుడేసులో పొందగలవు7. జయము పాడు ప్రియుడ లేచి జయ జీవితము నొంది వేగజయశీలుండు కీస్తు యేసుని జయము పాడు హల్లెలూయ
Reference: yehoavaa dhayaaLudu. aayanaku kruthajnYthaa sthuthulu chelliMchudi. aayana krupa nithyamuMdunu. yehoavaa vimoachiMchina vaaru aa maata palukudhuru gaaka. keerthana Psalm 107:1-2Chorus: dhaevuni keerthiMchedhamu - dhaivaputhruni naamamMdhu1. yoasaepupai dhruShtinuMchi moasapu cheranuMdi gaachiyaesunM dhaigupthu nuMdi kreesthunMdharini gaachin2. paapa ruNamuchetha nithya koapamunaku guriyaithimishaapagraahiyai shree yaesu paapa ruNamunu theerchinaadu3. maarga sathya jeevamai nithya maraNa bhayamu laenivaadumaraNa bMDhithulanu gaava maraNamoMdhi laechinaadu4. neethimMthudaina yaesu neethi kaaryamulanu jaesineethi nilayuMdai thMdri nila neethithoanae thrupthiparachen5. yaedchenu mana paapamulakai kaarchenu thanarakthamu niloarchenu thana shathruvulanu gelchenu thana siluvathoanae6. laedhu neeku bhayamu chiMtha laedhu nammi nilachinathoaneedhu svaasThyamMtha thirigi naaThudaesuloa poMdhagalavu7. jayamu paadu priyuda laechi jaya jeevithamu noMdhi vaegjayasheeluMdu keesthu yaesuni jayamu paadu hallelooy