rakshnya paatalu paadi rakshkudaesunu sadhaa koniyaaduరక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు
Reference: నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తన Psalm 32:7పల్లవి: రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడుఅను పల్లవి: ఇక్కట్టులోన యేసును విదకి ఎక్కాలమందున స్తుతించ కూడి1. అంధకారము నుండి విడిపించిఅమర్త్యుడేసుని రాక్యము జేరిఅన్నియు నొసగు దేవుని జేరిపెన్నుగ ప్రభును మహిమపరచి2. అగ్ని నుండి తీసి కొరవినివిఘ్నము లేక బైట వేసికపట వేషము పారద్రోలినప్రాపుకు డేసగు వేకువ చుక్కను3. భయంకర పాపకూపము నుండిబురదలో నుండి పైకిలాగికాళ్ళను బండమీద నిలిపిపాదములను స్థిరపరచిన యట్టి4. మరణము నుండి తప్పించినట్టియుతత్కాలమున తప్పించుచున్నఇక ముందును తప్పించుననుగొప్ప నమ్మకమును మనకిచ్చిన5. సంకటములనుండి విడిపించివణకును మనకెడబాటు చేసినకష్టపెట్టిన బాధల తొలగించివిడిపించినట్టి యేసును చూచి6. శ్రమల నెల్లను పారద్రోలిశోధనలు మనలను జేరకనుసుఖముల మా కెల్లప్పుడు నిచ్చినప్రేమ స్వరూపిని స్తోత్రించుచును7. దుష్టలోకము నుండి మనలనులోకాధిపతి సైతాను నుండిపిసాచి యధికారములో నుండివిడిపించిన ప్రభునకు హల్లెలూయ
Reference: naa dhaagu choatu neevae, shramaloanuMdi neevu nannu rakShiMchedhavu. vimoachana gaanamulathoa neevu nannu aavariMchedhavu. keerthana Psalm 32:7Chorus: rakShNya paatalu paadi rakShkudaesunu sadhaa koniyaaduChorus-2: ikkattuloana yaesunu vidhaki ekkaalamMdhuna sthuthiMcha koodi1. aMDhakaaramu nuMdi vidipiMchiamarthyudaesuni raakyamu jaerianniyu nosagu dhaevuni jaeripennuga prabhunu mahimaparachi2. agni nuMdi theesi koravinivighnamu laeka baita vaesikapata vaeShmu paaradhroalinpraapuku daesagu vaekuva chukkanu3. bhayMkara paapakoopamu nuMdiburadhaloa nuMdi paikilaagikaaLLanu bMdameedha nilipipaadhamulanu sThiraparachina yatti4. maraNamu nuMdi thappiMchinattiyuthathkaalamuna thappiMchuchunnika muMdhunu thappiMchunanugoppa nammakamunu manakichchin5. sMkatamulanuMdi vidipiMchivaNakunu manakedabaatu chaesinkaShtapettina baaDhala tholagiMchividipiMchinatti yaesunu choochi6. shramala nellanu paaradhroalishoaDhanalu manalanu jaerakanusukhamula maa kellappudu nichchinpraema svaroopini sthoathriMchuchunu7. dhuShtaloakamu nuMdi manalanuloakaaDhipathi saithaanu nuMdipisaachi yaDhikaaramuloa nuMdividipiMchina prabhunaku hallelooy