halleluya yesaiah హల్లెలూయా యేసయ్యా
హల్లెలూయా -యేసయ్యా -2మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు -3 దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు -3 ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2 3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు -3 ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు -1 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2 హల్లెలూయా -యేసయ్యా -2