kruthajnythan thalavmchi naadhu jeevamu arpimthunuకృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును
Reference: క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. జీవించువారిక మీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 2 కొరింథీయులకు Corinthians 5:14-15పల్లవి: కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే2. ఆకర్షంచె లేకాశలన్ని - లోక మహిమ నడ్డగించుకోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యమునిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతునునీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటికృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై
Reference: kreesthu praema mammunu balavMthamu chaeyuchunnadhi. jeeviMchuvaarika meedhata thamakoraku kaaka, thama nimiththamu mruthipoMdhi thirigi laechinavaani korakae jeeviMchutaku aayana aMdharikoraku mruthipoMdhenaniyu nishchayiMchukonuchunnaamu. 2 koriMTheeyulaku Corinthians 5:14-15Chorus: kruthajnYthan thalavMchi - naadhu jeevamu arpiMthunu laedhae yika nae yeevi yila - arpiMthunu nannae neeku1. dhooramaithi nee praema marachi - nae raepithi nee gaayamuldhooramuga nika veLLajaala - koorchuMdedha nee cheMthanae2. aakarShMche laekaashalanni - loaka mahima naddagiMchukoarkelanni kreesthu praemakai - nikkamugaa thyajiMthunu3. tharamula nee praema naakai - varNiMpanu ashakyamunirMtharamu saeviMchinanu - theerchalaenu nee ruNamu4. loakamukai jeeviMchaniMka - nee korakai jeeviMthununee karpiMpan nae venudheeyan - ee kodhdhi naa jeevithamu5. chiMthiMchithi gatha paapamulakai - eMthoa naenu yaedchuchuMtikruthajnYthathoa samarpiMthunu - brathukMthayu nee saevakai