naakorakai anniyu chaesenu yaesu naakimka bhayamu laedhu loakamuloaనాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో
Reference: యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును. కీర్తన Psalm 138:8పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములోఅను పల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్1. క్షామమందు ఏలేయాకు అప్పమించెనుక్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్క్షామం తీరే వరకు ఆ విధవరాలిఇంట నూనెకైన పిండికైన కొరత లేదు2. ఆకాశపక్షులను గమనించుడివిత్తవు అవి పంటను కోయవువాటిని పోషించునట్టి ప్రమపితా - మమ్ముఅనుదిన మద్భుతంబుగా నడుపున్3. ఏమి ధరింతుమని చింతపడకుఅడవి పుష్పములను తేరిచూడుముఅడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానేనిశ్చయంబుగా మమ్ము అలంకరించును4. రేపటి దినము గూర్చి చింతపడకుఆప్తుడేసు నాకుండ భయమెందుకురేపుదాని సంగతులనదే చింతించున్ - ఏనాటికీడు ఆనాటికే ఇలచాలును5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములోపోషించెను ఐదువేలమందిని కూడతీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసుతన్ను తానే అర్పించెను నా కొరకై
Reference: yehoavaa naa pakShmuna kaaryamu saphalamu chaeyunu. yehoavaa, nee krupa nirMtharamuMdunu. keerthana Psalm 138:8Chorus: naakorakai anniyu chaesenu yaesu naakiMka bhayamu laedhu loakamuloaChorus-2: naakorakai anniyu chaesinMdhulaku naenu rakShNa paathranu yeththi aaraaDhiMchedhan1. kShaamamMdhu aelaeyaaku appamiMchenukShaamMtheerchi aeleeyanu aasheervadhiMchenkShaamM theerae varaku aa viDhavaraaliiMta noonekaina piMdikaina koratha laedhu2. aakaashapakShulanu gamaniMchudiviththavu avi pMtanu koayavuvaatini poaShiMchunatti pramapithaa - mammuanudhina madhbhuthMbugaa nadupun3. aemi DhariMthumani chiMthapadakuadavi puShpamulanu thaerichoodumuadavi puvvula prabhu alMkariMpa - thaanaenishchayMbugaa mammu alMkariMchunu4. raepati dhinamu goorchi chiMthapadakuaapthudaesu naakuMda bhayameMdhukuraepudhaani sMgathulanadhae chiMthiMchun - aenaatikeedu aanaatikae ilachaalunu5. aasheervadhiMchedi yaesu araNyamuloapoaShiMchenu aidhuvaelamMdhini koodtheerchunu prabhuvae prathi avasarathan - yaesuthannu thaanae arpiMchenu naa korakai