• waytochurch.com logo
Song # 3392

yehoava mana koraku goppa kaaryamulanuయెహోవ మన కొరకు గొప్ప కార్యములను



Reference: యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతివిు. కీర్తన Psalm 126:3

పల్లవి: యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను
జేసెనని మనము ఆనందించెదము

1. ఆయన యేర్పరచిన దినమిది - అగుపడె మనకు ఆశ్చర్యముగా
దీనియందు మనముత్సహించి - సంతోషించెద మెపుడు

2. తన సేవకులు మొరపెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును
మన మెల్లరమును యేకముగా - కూడి - మహిమను చాటెదము

3. యాకోబులో ప్రభు యే దోషమును - ఇశ్రాయేలులో యే వంకరతనమున్
కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము

4. క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది
దానిమీద కట్టబడితిమి మనము తన రక్షణ ప్రకటింతము

5. ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై
అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము

6. మన ప్రభువైన క్రీస్తేసునందు - పరిశుద్ధ ఆలయముగ మనము
నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము

7. ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు
స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయ



Reference: yehoavaa manakoraku goppakaaryamulu chaesi yunnaadu. manamu sMthoaShbharithulamaithiviu. keerthana Psalm 126:3

Chorus: yehoava mana koraku - goppa kaaryamulanu
jaesenani manamu aanMdhiMchedhamu

1. aayana yaerparachina dhinamidhi - agupade manaku aashcharyamugaa
dheeniyMdhu manamuthsahiMchi - sMthoaShiMchedha mepudu

2. thana saevakulu morapettagaanae - kanuparachenu prabhuvu ee sThalamunu
mana mellaramunu yaekamugaa - koodi - mahimanu chaatedhamu

3. yaakoabuloa prabhu yae dhoaShmunu - ishraayaeluloa yae vMkarathanamun
kanugonalaedhae prabhu yehoavaa - thanakae sthuthi chelliMthamu

4. kreesthae manaku moolaraayaiyuMda - pravakthalu vaesiri aa punaadhi
dhaanimeedha kattabadithimi manamu thana rakShNa prakatiMthamu

5. prathi kattadamunu aayanaloanae - padhilamugaa namarchabadinadhai
athisuMdharMbaina gruhamugaa - sthuthiyiMchi saeviMthumu

6. mana prabhuvaina kreesthaesunMdhu - parishudhDha aalayamuga manamu
nirmiMpabadithimi ee bhuviyMdhu - saagilapadi mrokkedhamu

7. ghanadhaevaa neevae samasthamunu - baagugaanu chaesithi vanuchu
sthuthi mahima prabhaavamulu - neekae hallelooy



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com