dhaevuni sthuthimcha rmdi gatha smvathsaramuna kaapaadenదేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్
Reference: యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 1 సమూయేలు Samuel 7:12పల్లవి: దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్అను పల్లవి: కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాముకష్టములబాపి మనల నింకజగమున జీవితులుగ నుంచినట్టి - మహా2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగానిరతము కాచి చక్కగనుప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకైఆత్మ దేహములను బలిగనిపుడేసు కర్పించెద మేకముగా - చేరి4. వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింపదైవకుమారా కృపనిమ్ముమా జీవిత కాలమంతయు పాడి - మహా5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండిఆత్మతో నిను సేవింపనిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి6. ప్రతి సంవత్సరమును మము జూడుముదుర్గములో మము చేర్చుమయ్యాదాటునపుడు నీ సన్నిధిని - చూపిధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా7. స్తోత్రింతుము ప్రభువా నీ పదములసకలాశీర్వదముల నిమ్ముప్రేమతో ప్రభుతో నుండనెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు
Reference: yiMthavaraku yehoavaa manaku sahaayamu chaesenu. 1 samooyaelu Samuel 7:12Chorus: dhaevuni sthuthiMcha rMdi - gatha sMvathsaramuna kaapaadenChorus-2: keedu manalanu chaerakanu - koati keedula nuMdi kaapaadinatti - mahaa1. koatlakoladhi maraNiMchiri mana michchata chaeriyunnaamukaShtamulabaapi manala niMkjagamuna jeevithuluga nuMchinatti - mahaa2. enni keedula manamu chaesina nanni maeLLanu chesenugaanirathamu kaachi chakkaganuprabhu praemathoa kaachinMdhuna sthuthi chaesi3. aekamugaa paadi harShmuthoa lekkalaeni maelulakaiaathma dhaehamulanu balignipudaesu karpiMchedha maekamugaa - chaeri4. vathsaraarMbhamuna ninu maemokkatigaa naaraaDhiMpdhaivakumaaraa krupanimmumaa jeevitha kaalamMthayu paadi - mahaa5. bhoomiyMdhali maayalanuMdi saithaanuni valaloa nuMdiaathmathoa ninu saeviMpnipu daelumanuchu brathimaaledhamu - koodi6. prathi sMvathsaramunu mamu joodumudhurgamuloa mamu chaerchumayyaadhaatunapudu nee sanniDhini - choopiDhairyamu nichchi oadhaarchumayyaa - mahaa7. sthoathriMthumu prabhuvaa nee padhamulsakalaasheervadhamula nimmupraemathoa prabhuthoa nuMdnetti yaapadha laeka broavu maamen - prabhu