sthoathramu sthoathyamayyaa dhaevaa sthoathramu sthoathyamayyaaస్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యా
Reference: సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కీర్తన Psalm 65:11పల్లవి: స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యాఅను పల్లవి: నేత్రమువలె గత వత్సరము - మిత్రుడా బ్రోచితివి స్తోత్రము స్తోత్యమయ్యా1. ఎన్నో గొప్ప కీడులు మాకు - పెన్నుగా కలిగినన్అన్నియు మా చెంత చేరకుండునట్లు - మన్నాధిపా బ్రోచితి2. పేరాశ పాపంబుల నీవు - ధారాళముగ మన్నించిఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము3. ఆనందారంభంతో నిండు - ఆశతో ప్రేమించిభూమియందు రక్షకుడుగ జన్మించిన స్వామి నిన్ను కొల్తుము4. ఈ క్రొత్త యేడునందు మా అక్కర మేళ్ళన్నియుసతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా5. గద్దియ జీవితము నీతో ముదముతో సల్పుటకునిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము6. దేశకీడు తొల్గను - ఇంక - దోషములు వీడనుహోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము7. హల్లెలూయ పాటను నీ ఏట నెక్కువగా పాడన్దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము
Reference: sMvathsaramunu nee dhayaakireetamu DhariMpajaesiyunnaavu. nee jaadalu saaramu vedhajalluchunnavi. keerthana Psalm 65:11Chorus: sthoathramu sthoathyamayyaa dhaevaa - sthoathramu sthoathyamayyaaChorus-2: naethramuvale gatha vathsaramu - mithrudaa broachithivi sthoathramu sthoathyamayyaa1. ennoa goppa keedulu maaku - pennugaa kaliginananniyu maa cheMtha chaerakuMdunatlu - mannaaDhipaa broachithi2. paeraasha paapMbula neevu - DhaaraaLamuga manniMchiee vathsaramMdhu paapamuna padakuMda - noavathsaa kaapaadumu3. aanMdhaarMbhMthoa niMdu - aashathoa praemiMchibhoomiyMdhu rakShkuduga janmiMchina svaami ninnu kolthumu4. ee kroththa yaedunMdhu maa akkara maeLLanniyusathathamu maaku dhayathoada theerchumoa - viMtha yaesu rakShkaa5. gadhdhiya jeevithamu neethoa mudhamuthoa salputakunithyamu yaesunu praemathoa veMbadiMpa - nannu kanikariMpumu6. dhaeshakeedu tholganu - iMka - dhoaShmulu veedanuhoasannaa aekMbugaa paadutaku - dhaasula karuNiMpumu7. hallelooya paatanu nee aeta nekkuvagaa paadandhikkulavaariki suvaartha prakatiMpa - grakkuna varamulimmu