sthuthulu neekarpimthumu sathathamu maa prabhuvaaస్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా
Reference: నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. కీర్తన Psalm 36:8పల్లవి: స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదము1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివివెల లేనట్టి నే కృప - చూపినట్టి మా ప్రభు2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలునునీదుజాడలన్నియున్ - సారంబు నిచ్చును3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మునుతృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులనునాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవుసతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం
Reference: nee mMdhiramu yokka samrudhDhivalana vaaru sMthrupthi noMdhuchunnaaru. keerthana Psalm 36:8Chorus: sthuthulu neekarpiMthumu - sathathamu maa prabhuvaa sannuthiMchedhamu1. gadachinatti kaalamu - karuNathoa nan gaachithivivela laenatti nae krupa - choopinatti maa prabhu2. naadhu dhinamu lannitan - needhu kShaema maelununeedhujaadalanniyun - saarMbu nichchunu3. needhu mMdhirMbuloa - maeluchetha mammunuthrupthiparachina prabhu - sthuthulu neekae chellunu4. needhu naama ghanathanu - needhu praema panulanunaaThudaa nae paadedha - naadhu priya prabhuvaa5. sathya roopi neevegaa - sakala sruShti karthavusathathamu mammaelumu - hallelooya paadedhM