prabhuvaa paadedha noka sthuthi geethm praemimchi rakshimchithiviప్రభువా పాడెద నొక స్తుతి గీతం ప్రేమించి రక్షించితివి
Reference: అందుకాయన లేచి గాలిని గద్దించి ― నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు Mark 4:39Reference: వెంటనే యేసు ― ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పెను. మత్తయి Matthew 14:27Reference: ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. కీర్తన Psalm 107:29పల్లవి: ప్రభువా పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావునూతన వత్సరమున - స్తుతియింప చేసినావు2. యేసయ్య పలికితివి - ఆ సముద్ర పొంగులలోనిశ్శబ్దముగా యూర - కొండుము నిమ్మళముగా3. భయపడిన శిష్యులతో - రయమున పలికితివిభయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచెఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచుఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యతిగాను6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవాఅధికంబు మేలులతో - మునుపటి కంటె మరల7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివిహల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా
Reference: aMdhukaayana laechi gaalini gadhdhiMchi ― nishshabdhamai oorakuMdumani samudhramuthoa cheppagaa, gaali aNagi mikkili nimmaLamaayenu. maarku Mark 4:39Reference: veMtanae yaesu ― Dhairyamu thechchukonudi; naenae, bhayapadakudani vaarithoa cheppenu. maththayi Matthew 14:27Reference: aayana thuphaanunu aapivaeyagaa dhaani tharMgamulu aNagipoayenu. keerthana Psalm 107:29Chorus: prabhuvaa paadedha noka sthuthi geethM - praemiMchi rakShiMchithivi1. gatha vathsarMbuloana - kaapaadi nadipinaavunoothana vathsaramuna - sthuthiyiMpa chaesinaavu2. yaesayya palikithivi - aa samudhra poMgulaloanishshabdhamugaa yoora - koMdumu nimmaLamugaa3. bhayapadina shiShyulathoa - rayamuna palikithivibhayapadakudi naenae - Dhairyamu thechchukonudi4. thuphaanu raege thvaraloa - tharMgamulu laecheaapithivayyaa dhaevaa - aapadha baapithivi5. muMdlaku badhulu goMji - dhaevadhaarulu molachuuMdunu soochanalugaa - nithyMpu khyathigaanu6. abhivrudhDhi jaesedhavu - prabhuvaina yaesu dhaevaaaDhikMbu maelulathoa - munupati kMte maral7. siluvaloa maa thuphaanu - baliloa bhariMchithivihallelooya paadedhanu - kaluvari yaesu naaThaa