• waytochurch.com logo
Song # 3398

oa bhakthulaaraa manammdharamu nithyamu yaesuni sthuthiyimchedhamuఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము



Reference: ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. హెబ్రీ Hebrews 7:25

Reference: తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. హెబ్రీ Hebrews 2:18

Reference: తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ... యూదా Jude 24

పల్లవి: ఓ భక్తులారా మనమందరము
నిత్యము యేసుని స్తుతియించెదము

1. గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగే మనకు
స్తుతియించెద మేసుని
నూతన అనుభవములను - ఖ్యాతిగా సర్వశక్తుని

2. శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు

3. ఎన్ని శోధనలు భువినున్న
తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో

4. శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల

5. కృంగిన భక్తులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో



Reference: eeyana thanadhvaaraa dhaevuniyodhdhaku vachchuvaari pakShmuna, vijnYaapanamu chaeyutaku nirMtharamu jeeviMchuchunnaadu ganuka vaarini sMpoorNamugaa rakShiMchutaku shakthimMthudai yunnaadu. hebree Hebrews 7:25

Reference: thaanu shoaDhiMpabadi shrama poMdhenu ganuka shoaDhiMpabadu vaarikini sahaayamu chaeya galavaadai yunnaadu. hebree Hebrews 2:18

Reference: thotrillakuMda mimmunu kaapaadutakunu, thana mahima yedhuta aanMdhamuthoa mimmunu nirdhoaShulanugaa niluva bettutakunu, shakthigala mana rakShkudaina adhvitheeya dhaevuniki ... yoodhaa Jude 24

Chorus: oa bhakthulaaraa manamMdharamu
nithyamu yaesuni sthuthiyiMchedhamu

1. gatha kaalamuna mana prabhuyaesu
noothana dheevenalanu - khyaathigaa nosagae manaku
sthuthiyiMchedha maesuni
noothana anubhavamulanu - khyaathigaa sarvashakthuni

2. shakthimMthudu mana prabhu yaesu
nithyamunu dheeviMchunu - rakShiMchunu manalanu thaanae
sMpoorNamugaa kaayun
sathyavMthudu mana prabhuvu - maata thappani mahaaraaju

3. enni shoaDhanalu bhuvinunn
thaanae manalanu vidipiMchunu - shoaDhiMpabadenu yaesu
thana sahaayamu nosagun
kanupaapavale prabhuvu kaayun - nithyamu niluchu manathoa

4. shakthimMthudu mana prabhu yaesu
thotrillakuMda kaapaadunu - nirdhoaShulanugaa prabhuvu
nilupunu thana mahimathoa
thalachumu thana krupalanu - ennadu viduvadu manal

5. kruMgina bhakthulaaraa meeru
bhMgaparchu shathruvupai jagamupai chaatudi - jayamu
jayamu jayamani prabhukae
yuga yugamulu mana prabhukae - hallelooya geethamulathoa


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com