oa bhakthulaaraa manammdharamu nithyamu yaesuni sthuthiyimchedhamuఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము
Reference: ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. హెబ్రీ Hebrews 7:25Reference: తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. హెబ్రీ Hebrews 2:18Reference: తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ... యూదా Jude 24పల్లవి: ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము1. గత కాలమున మన ప్రభుయేసునూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగే మనకుస్తుతియించెద మేసునినూతన అనుభవములను - ఖ్యాతిగా సర్వశక్తుని2. శక్తిమంతుడు మన ప్రభు యేసునిత్యమును దీవించును - రక్షించును మనలను తానేసంపూర్ణముగా కాయున్సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు3. ఎన్ని శోధనలు భువినున్నతానే మనలను విడిపించును - శోధింపబడెను యేసుతన సహాయము నొసగున్కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో4. శక్తిమంతుడు మన ప్రభు యేసుతొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువునిలుపును తన మహిమతోతలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల5. కృంగిన భక్తులారా మీరుభంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయముజయము జయమని ప్రభుకేయుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
Reference: eeyana thanadhvaaraa dhaevuniyodhdhaku vachchuvaari pakShmuna, vijnYaapanamu chaeyutaku nirMtharamu jeeviMchuchunnaadu ganuka vaarini sMpoorNamugaa rakShiMchutaku shakthimMthudai yunnaadu. hebree Hebrews 7:25Reference: thaanu shoaDhiMpabadi shrama poMdhenu ganuka shoaDhiMpabadu vaarikini sahaayamu chaeya galavaadai yunnaadu. hebree Hebrews 2:18Reference: thotrillakuMda mimmunu kaapaadutakunu, thana mahima yedhuta aanMdhamuthoa mimmunu nirdhoaShulanugaa niluva bettutakunu, shakthigala mana rakShkudaina adhvitheeya dhaevuniki ... yoodhaa Jude 24Chorus: oa bhakthulaaraa manamMdharamu nithyamu yaesuni sthuthiyiMchedhamu1. gatha kaalamuna mana prabhuyaesunoothana dheevenalanu - khyaathigaa nosagae manakusthuthiyiMchedha maesuninoothana anubhavamulanu - khyaathigaa sarvashakthuni2. shakthimMthudu mana prabhu yaesunithyamunu dheeviMchunu - rakShiMchunu manalanu thaanaesMpoorNamugaa kaayunsathyavMthudu mana prabhuvu - maata thappani mahaaraaju3. enni shoaDhanalu bhuvinunnthaanae manalanu vidipiMchunu - shoaDhiMpabadenu yaesuthana sahaayamu nosagunkanupaapavale prabhuvu kaayun - nithyamu niluchu manathoa4. shakthimMthudu mana prabhu yaesuthotrillakuMda kaapaadunu - nirdhoaShulanugaa prabhuvunilupunu thana mahimathoathalachumu thana krupalanu - ennadu viduvadu manal5. kruMgina bhakthulaaraa meerubhMgaparchu shathruvupai jagamupai chaatudi - jayamujayamu jayamani prabhukaeyuga yugamulu mana prabhukae - hallelooya geethamulathoa