maemu bhayapadamu ika maemu bhayapadamuమేము భయపడము ఇక మేము భయపడము
Reference: నీకు ఏ కీడును తగులదు. యోబు Job 5:19Reference: యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. యెషయా Isaiah 27:3పల్లవి: మేము భయపడము ఇక మేము భయపడము ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు1. దైవభష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించెదివారాత్రులు దేవుడే కాయును2. శత్రుకోటి మమ్ము జుట్టన్ పాతాళము మ్రింగ జూడన్నిత్యుడు యేసు నిత్యము కాయును3. అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చె మాతోనుండయే ఘడియైనను విడువక కాయును4. బలమైన ప్రభు హస్తములు వలయమువలె మమ్ము జుట్టిపలువిధములుగా కాపాడుమమ్ము5. కునుకడు మనదేవుడు యెన్నడు నిద్రించడుకనుపాపగ మము కాపాడునెప్పుడు6. జీవిత కష్టనష్టములు ఆవరించి దుఃఖపరచదేవుడొసంగిన ఈవుల నెంచుచు7. ఇహమందు మన శ్రమలన్ని మహిమకు మార్చెడు ప్రభున్మహిమపరచి మ్రొక్కెదమిలలో
Reference: neeku ae keedunu thaguladhu. yoabu Job 5:19Reference: yehoavaa anu naenu dhaanini kaapuchaeyuchunnaanu. prathinimiShmuna naenu dhaaniki neeru kattuchunnaanu. evadunu dhaanimeedhiki raakuMdunatlu dhivaaraathramu dhaani kaapaaduchunnaanu. yeShyaa Isaiah 27:3Chorus: maemu bhayapadamu ika maemu bhayapadamu aekeedu raadhani yaesae cheppenu maaku1. dhaivabhaShtulamaina mammu dhivyMpugaa rakShiMchedhivaaraathrulu dhaevudae kaayunu2. shathrukoati mammu juttan paathaaLamu mriMga joodannithyudu yaesu nithyamu kaayunu3. agni pareekShla yMdhu vaagdhaanamichche maathoanuMdyae ghadiyainanu viduvaka kaayunu4. balamaina prabhu hasthamulu valayamuvale mammu juttipaluviDhamulugaa kaapaadumammu5. kunukadu manadhaevudu yennadu nidhriMchadukanupaapaga mamu kaapaaduneppudu6. jeevitha kaShtanaShtamulu aavariMchi dhuHkhaparachdhaevudosMgina eevula neMchuchu7. ihamMdhu mana shramalanni mahimaku maarchedu prabhunmahimaparachi mrokkedhamilaloa