oranna oranna ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
పల్లవి: ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X) 1. చరిత్రలోనికి వచ్చాడన్నా_ పవిత్ర జీవం తెచ్చాడన్నా (2X) అద్వితీయుడు ఆదిదేవుడు _ ఆదరించెను ఆదుకొనును (2X) ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X) 2. పరమును విడచి వచ్చాడన్నా_ నరులలో నరుడై పుట్టాడన్నా (2X) పరిశుద్దుడు పావనుడు _ ప్రేమించెను ప్రాణమిచ్చెను (2X) ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X) 3. శిలువలో ప్రాణం పెట్టా డ న్నా _ మరణం గెలిచి లేచాడన్న (2X) మహిమ ప్రభూ మృత్యంజయుడు _ క్షమియించును జయమిచ్చును (2X) ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)