dheva naa dhevudavu neeve దేవా నా దేవుడవు నీవే
దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును -2నీ బలమును - ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును1. నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం -2 నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును 2. ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2 నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును -2నీ బలమును - ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును