bhayamu laedhugaa manaku bhayamu laedhugaaభయము లేదుగా మనకు భయము లేదుగా
Reference: నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును. యోబు Job 5:19,20Reference: యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. యెషయా Isaiah 27:3పల్లవి: భయము లేదుగా మనకు భయము లేదుగా దయగల మన దేవుడుండ భయము లేదుగా1. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియుధరణి గిరులు అదరి సముద్రములు పొంగినపరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక2. అపవాది తంత్రములపై విజయమిచ్చునుఅభయమిచ్చి క్షేమముగా ఆదరించునుఅక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచునుఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకునిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకినఏకీడు తగులకుండ కాయుశక్తితోశక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతముమహిమరాజు మనకొరకై తిరిగి వచ్చునుమన ప్రభువగు యేసుడే నిత్యము కాపాడు గనుక
Reference: neeku ae keedunu thaguladhu. kShaamakaalamuna maraNamunuMdiyu yudhDhamuna khadgabalamunuMdiyu aayana ninnu thappiMchunu. yoabu Job 5:19,20Reference: yehoavaa anu naenu dhaanini kaapuchaeyuchunnaanu. prathinimiShmuna naenu dhaaniki neeru kattuchunnaanu. evadunu dhaanimeedhiki raakuMdunatlu dhivaaraathramu dhaani kaapaaduchunnaanu. yeShyaa Isaiah 27:3Chorus: bhayamu laedhugaa manaku bhayamu laedhugaa dhayagala mana dhaevuduMda bhayamu laedhugaa1. kShaama maraNa yudhDha khadga balamu nuMdiyuDharaNi girulu adhari samudhramulu poMginparishudhDhudu yaesudae nithyamu kaapaadu ganuk2. apavaadhi thMthramulapai vijayamichchunuabhayamichchi kShaemamugaa aadhariMchunuakShyudagu yaesudae nithyamu kaapaadu ganuk3. dhivaaraathrulu dhaevudu Dhairyaparachunuee kaalapu shramalae manala maarchu mahimakunirmaludagu yaesudae nithyamu kaapaadu ganuk4. shramalu dhuHkha baaDhalennoa manaku soakinaekeedu thagulakuMda kaayushakthithoashakthimMthudu yaesudae nithyamu kaapaadu ganuk5. paadedhamu mana prabhunakae hrudhaya geethamumahimaraaju manakorakai thirigi vachchunumana prabhuvagu yaesudae nithyamu kaapaadu ganuk