• waytochurch.com logo
Song # 3401

dhaevasuthudu yaesu janmimche nirathamu sthuthiyimthumuదేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము



Reference: నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా Luke 2:11

పల్లవి: దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము

1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...
నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను

2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను ఆ ...
భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము

3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి ఆ ...
వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము

4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటలో ఆ ...
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెన్

5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో ఆ ...
పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని

6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - బయలుపడెను ఆ ...
జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును

7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము ఆ ...
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్



Reference: naedu rakShkudu mee koraku putti yunnaadu. eeyana prabhuvaina kreesthu. lookaa Luke 2:11

Chorus: dhaevasuthudu yaesu janmiMche - nirathamu sthuthiyiMthumu

1. paapula rakShiMcha parama naaThudu - shramalanu poMdhenu aa ...
nashiyiMchina vaarin vedhaki rakShiMpa - rakShkudai puttenu

2. bethlehaemuloa nuththamudu janmiMchenu - thMdri chiththamu chaesenu aa ...
bhakthulu paadhamulaku mrokkiri - manamu sthuthiyiMthumu

3. ghanudu puttenu pashula paakaloa - gollalu poojiMchiri aa ...
vaerae janulu choateeyakunnanu - manamu sthuthiyiMchedhamu

4. puttinaraathri prakaashamaanM - mruthin pagataloa aa ...
sthuthulaku thagina shudhDhudu dhoothala - sthuthulanu boMdhen

5. narulu boMkinanu vaedhamu boMkadhu - narula hrudhayamaemoa aa ...
puNyuni janmamu mee madhinunna - poojiMthuru vaani

6. anaadhi dhaevuni chiththamuchae - shree - bayalupadenu aa ...
jalaniDhi valenae aayana jnYaanamu - manalanu niMpunu

7. aanMdhamugaa yehoavaaku - hallelooya paadedhamu aa ...
hallelooya aamen aamen hallelooya - hallelooya aamen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com