mariyaku suthuduga dharanu janmimchi immaanuyaelaayenమరియకు సుతుడుగ ధరను జన్మించి ఇమ్మానుయేలాయెన్
Reference: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను 1 తిమోతి Timothy 3:16పల్లవి: మరియకు సుతుడుగ ధరను జన్మించి ఇమ్మానుయేలాయెన్అను పల్లవి: నిరుపేదగాను పశువుల పాకలో తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమునపాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్హీన సైతానుడు కూలిపోవగన్ - ప్రియముతో ఉదయించెన్3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడకన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా