• waytochurch.com logo
Song # 3402

mariyaku suthuduga dharanu janmimchi immaanuyaelaayenమరియకు సుతుడుగ ధరను జన్మించి ఇమ్మానుయేలాయెన్



Reference: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను 1 తిమోతి Timothy 3:16

పల్లవి: మరియకు సుతుడుగ ధరను జన్మించి
ఇమ్మానుయేలాయెన్

అను పల్లవి: నిరుపేదగాను పశువుల పాకలో
తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను

1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్

2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
హీన సైతానుడు కూలిపోవగన్ - ప్రియముతో ఉదయించెన్

3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా



Reference: aayana sashareerudugaa prathyakShudayyenu 1 thimoathi Timothy 3:16

Chorus: mariyaku suthuduga Dharanu janmiMchi
immaanuyaelaayen

Chorus-2: nirupaedhagaanu pashuvula paakaloa
thaejoamaya prabhu bhuvuni shishuvuga buttenu

1. paapasMkatamu poagotta Dharanu - praapakudu naruniga baethlehaemun
paapaparihaarudu narula mithrudu - avaniloa janmiMchen

2. aakaashachukka bhaasilluchuMda - veekathoa dheenoapakaarudu velasen
heena saithaanudu koolipoavagan - priyamuthoa udhayiMchen

3. dhootha gaNamulu geethamul paada - kShithiloa narulu mMgaLamu paad
kanya mariyamma paadenu laali - puNyudu janmiMchagaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com