o sadbaktulara lokarakshakundu bathlehemandhu naedu janmimchenఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్
Reference: శిశివును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి మత్తయి Matthew 2:111. ఓ సద్భక్తులారా లోక రక్షకుండుబేత్లెహేమందు నేడు జన్మించెన్రాజాధిరాజు ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి యుత్సాహముతో2. సర్వేశ్వరుండు నరరూపమెత్తికన్యకుబుట్టి నేడు వేంచేసెన్మానవజన్మ మెత్తిన శ్రీ యేసునీకు నమస్కరించి నీకు నమస్కరించినీకు నమస్కరించి పూజింతుము3. ఓ దూతలారా యుత్సహించి పాడిరక్షకుండైన యేసున్ స్తుతించుడిపరాత్పరుండ నీకు స్తోత్రమంచునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి యుత్సాహముతో4. యేసు ధ్యానించి నీ పవిత్రజన్మమీ వేళ స్తోత్రము నర్పింతుముఅనాది వాక్యమాయె నరరూపునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి యుత్సాహముతో
Reference: shishivunu choochi saagilapadi aayananu poojiMchiri maththayi Matthew 2:111. oa sadhbhakthulaaraa loaka rakShkuMdubaethlehaemMdhu naedu janmiMchenraajaaDhiraaju prabhuvaina yaesunamaskariMpa rMdi namaskariMpa rMdinamaskariMpa rMdi yuthsaahamuthoa2. sarvaeshvaruMdu nararoopameththikanyakubutti naedu vaeMchaesenmaanavajanma meththina shree yaesuneeku namaskariMchi neeku namaskariMchineeku namaskariMchi poojiMthumu3. oa dhoothalaaraa yuthsahiMchi paadirakShkuMdaina yaesun sthuthiMchudiparaathparuMda neeku sthoathramMchunamaskariMpa rMdi namaskariMpa rMdinamaskariMpa rMdi yuthsaahamuthoa4. yaesu DhyaaniMchi nee pavithrajanmmee vaeLa sthoathramu narpiMthumuanaadhi vaakyamaaye nararoopunamaskariMpa rMdi namaskariMpa rMdinamaskariMpa rMdi yuthsaahamuthoa