dhoothapaata paadudi rakshkun sthuthimchudiదూతపాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Reference: వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి ... దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకా 2:131. దూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడిఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెనుఆకశంబునందున - మ్రోగు పాట చాటుడిదూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి2. ఊర్థ్వలోకమందున - గొల్వగాను శుద్ధులుఅంత్యకాలమందున - కన్యగర్భమందునబుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమాదూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి3. రావె నీతి సూర్యుడా - రావె దేవపుత్రుడానీదు రాకవల్లను - లోక సౌఖ్యమాయెనుభూనివాసులు అందరు - మృత్యుభీతి గెల్తురునిన్ను నమ్మువారికి నాత్మశుద్ధి కల్గునుదూతపాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
Reference: veMtanae paraloaka sainya samoohamu aa dhoothathoa kooda nuMdi ... dhaevuni sthoathramu chaeyuchuMdenu. lookaa 2:131. dhoothapaata paadudi - rakShkun sthuthiMchudiaa prabhuMdu puttenu - bethlehaemu nMdhunanbhoojanMbu kellanu - saukhya sMbhramaayenuaakashMbunMdhuna - mroagu paata chaatudidhoothapaata paadudi - rakShkun sthuthiMchudi2. oorThvaloakamMdhuna - golvagaanu shudhDhuluaMthyakaalamMdhuna - kanyagarbhamMdhunbuttinatti rakShkaa - oa immaanuyael prabhoaoa naraavathaarudaa - ninnu nenna shakyamaadhoothapaata paadudi - rakShkun sthuthiMchudi3. raave neethi sooryudaa - raave dhaevaputhrudaaneedhu raakavallanu - loaka saukhyamaayenubhoonivaasulu aMdharu - mruthyubheethi gelthuruninnu nammuvaariki naathmashudhDhi kalgunudhoothapaata paadudi - rakShkun sthuthiMchudi