vimtimayyaa nee svaramu kmtimayyaa nee roopamunuవింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును
Reference: ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. 1 తిమోతికి Timothy 3:16పల్లవి: వింటిమయ్యా నీ స్వరము - కంటిమయ్యా నీ రూపమును ప్రియప్రభూ నిన్నుగాక వేరెవరిని చూడము వినము1. భక్తి మర్మము గొప్పది యెంతోశరీరుడుగా మారిన దేవా, దూతలకు కనబడితివిలోకమందు నమ్మబడియున్న దేవా2. భయపడవలదని దూతలు తెల్పెమహా సంతోషకరమైన వార్త, రక్షకుడు పుట్టెననిపరమందు మహిమ భువికి శాంతియనిరి3. నరరూప ధారివి యైతివి ప్రభువాఅద్భుతములు చేసియున్నవు, వేరెవ్వరు చేయలేరుఅద్భుతకరుడ ఘనత కలుగును గాక4. మూగవారికి మాటలిచ్చితివిగ్రుడ్డి కుంటిని బాగు జేసితివి, మృతులను లేపితివిపరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా5. ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివిఅధికారముతో తిరిగి లేచితివి, మరణపు ముల్లు విరచితివినమాధి నిన్ను గెలువక పోయెను6. ఇహము నుండి పరమున కేగిమా కొరకై నీవు రానై యున్నావు, ఆనందముతో కనిపెట్టెదముమదియందె నిరీక్షణ కలిగి స్తుతింతుం
Reference: aayana sashareerudugaa prathyakShudayyenu. 1 thimoathiki Timothy 3:16Chorus: viMtimayyaa nee svaramu - kMtimayyaa nee roopamunu priyaprabhoo ninnugaaka vaerevarini choodamu vinamu1. bhakthi marmamu goppadhi yeMthoashareerudugaa maarina dhaevaa, dhoothalaku kanabadithiviloakamMdhu nammabadiyunna dhaevaa2. bhayapadavaladhani dhoothalu thelpemahaa sMthoaShkaramaina vaartha, rakShkudu puttenaniparamMdhu mahima bhuviki shaaMthiyaniri3. nararoopa Dhaarivi yaithivi prabhuvaaadhbhuthamulu chaesiyunnavu, vaerevvaru chaeyalaeruadhbhuthakaruda ghanatha kalugunu gaak4. moogavaariki maatalichchithivigruddi kuMtini baagu jaesithivi, mruthulanu laepithiviparaakrama shaalivi neevae oa prabhuvaa5. praemiMchi prabhuvaa praaNamichchithiviaDhikaaramuthoa thirigi laechithivi, maraNapu mullu virachithivinamaaDhi ninnu geluvaka poayenu6. ihamu nuMdi paramuna kaegimaa korakai neevu raanai yunnaavu, aanMdhamuthoa kanipettedhamumadhiyMdhe nireekShNa kaligi sthuthiMthuM