• waytochurch.com logo
Song # 341

aanandame prabhu yesuni ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతమే పాడెదా


ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2

ఆనందమే...



1. సిలువలో నాకై - రక్తము కార్చేను

సింహాసనమునకై - నన్నును పిలచెను -2

సింహపు కోరల నుండి - నను విడిపించెను -2

ఆనందమే...



2. విశ్వాసమును - కాపాడుకొనుచు

విజయుడైన యేసుని - ముఖమును చూచుచు -2

విలువైన కిరీటము - పొందెద నిశ్చయమే -2

ఆనందమే...



3. నా మానసవీణను - మ్రోగించగా

నా మనోనేత్రములందు - కనిపించె ప్రభురూపమే -2

నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు -2



ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2

ఆనందమే...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com