aanandame prabhu yesuni ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతమే పాడెదా
ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2 ఆనందమే... 1. సిలువలో నాకై - రక్తము కార్చేను సింహాసనమునకై - నన్నును పిలచెను -2 సింహపు కోరల నుండి - నను విడిపించెను -2ఆనందమే... 2. విశ్వాసమును - కాపాడుకొనుచు విజయుడైన యేసుని - ముఖమును చూచుచు -2 విలువైన కిరీటము - పొందెద నిశ్చయమే -2ఆనందమే... 3. నా మానసవీణను - మ్రోగించగా నా మనోనేత్రములందు - కనిపించె ప్రభురూపమే -2 నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు -2 ఆనందమే.... ప్రభు యేసుని స్తుతించుట -ఆత్మానంద గీతమే పాడెదా -2 ఆనందమే...