yaesu prabhoo naa korakai baligaanu neevaithiviయేసు ప్రభూ నా కొరకై బలిగాను నీవైతివి
Reference: యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను John 1:7పల్లవి: యేసు ప్రభూ నా కొరకై - బలిగాను నీవైతివి (2)1. సిలువలోన యేసు - నీదు ప్రాణమిచ్చితివి (2)ప్రాణమిచ్చితివి - ప్రాణమిచ్చితివి (2)2. సిలువ రక్తము తోడ - నన్ను జేర్చుకొంటివిచేర్చుకొంటివి - చేర్చుకొంటివి3. నీ వెలుగును నీవు - నాలో వెలిగించితివివెలిగించితివి - వెలిగించితివి4. నీ ప్రేమను నీవు - నాలో నింపితివిగానింపితివిగా - నింపితివిగా5. నా పాపము నంతటిని - నా నుండి తీసితివితీసితివి - తీసితివి6. నిత్యము నే నిన్ను - స్తుతియించి కీర్తింతునుకీర్తింతును - కీర్తింతును
Reference: yaesu rakthamu prathi paapamunuMdi manalanu pavithrulanugaa chaeyunu. 1 yoahaanu John 1:7Chorus: yaesu prabhoo naa korakai - baligaanu neevaithivi (2)1. siluvaloana yaesu - needhu praaNamichchithivi (2)praaNamichchithivi - praaNamichchithivi (2)2. siluva rakthamu thoada - nannu jaerchukoMtivichaerchukoMtivi - chaerchukoMtivi3. nee velugunu neevu - naaloa veligiMchithiviveligiMchithivi - veligiMchithivi4. nee praemanu neevu - naaloa niMpithivigaaniMpithivigaa - niMpithivigaa5. naa paapamu nMthatini - naa nuMdi theesithivitheesithivi - theesithivi6. nithyamu nae ninnu - sthuthiyiMchi keerthiMthunukeerthiMthunu - keerthiMthunu