prabhuyaesu prabhuyaesu adhigoa shrama nomdhenu khaidheelanu vidipimchenu siluvaloaప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో
Reference: ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని (ప్రవక్త) చెప్పియున్నాడు ఎఫెసీ Ephesians 4:8పల్లవి: ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో1. ఎంత కౄరమో - శత్రు కార్యము చూడుమాఅంతగా బాధించి సిలువమీద కెత్తిరిబాధనొందియు - ఎదురు మాటలాడక2. ముండ్ల మకుటము - తన తల నుంచిరిమూర్ఖుల దెబ్బల బాధను సహించెనుమూసియుండిన మోక్షద్వారము తెరచి3. ఆత్మదేవుడు - ప్రత్యక్షంబాయె సిలువలోసూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటిసార్వత్రికము - గడగడ వణికెను4. మరణించెను - సమాధి నుంచబడెనుమూడవనాడు సమాధినుండి లేచెనువిడిపించెను మరణ బంధితులను5. తీసివేసెను - నా పాప నేరమంతయుదేవయని ప్రభు అరచిన యపుడుదేవునిదయ - కుమ్మరించబడెను6. కారు చీకటిలో దుఃఖంబులో నేనుంటినినీకువేరుగా నారక్షణిల లేదుగానాదు శ్రమలు వేరెవ్వరు నెరుగరు
Reference: aayana aaroahaNamainappudu cheranu cheragaa pattukoni poayi manuShyulaku eevulanu anugrahiMchenani (pravaktha) cheppiyunnaadu ephesee Ephesians 4:8Chorus: prabhuyaesu prabhuyaesu adhigoa shrama noMdhenu khaidheelanu vidipiMchenu siluvaloa1. eMtha kroaramoa - shathru kaaryamu choodumaaaMthagaa baaDhiMchi siluvameedha keththiribaaDhanoMdhiyu - edhuru maatalaadak2. muMdla makutamu - thana thala nuMchirimoorkhula dhebbala baaDhanu sahiMchenumoosiyuMdina moakShdhvaaramu therachi3. aathmadhaevudu - prathyakShMbaaye siluvaloasooryudadhrushyudai krammenMtha cheekatisaarvathrikamu - gadagada vaNikenu4. maraNiMchenu - samaaDhi nuMchabadenumoodavanaadu samaaDhinuMdi laechenuvidipiMchenu maraNa bMDhithulanu5. theesivaesenu - naa paapa naeramMthayudhaevayani prabhu arachina yapududhaevunidhaya - kummariMchabadenu6. kaaru cheekatiloa dhuHkhMbuloa naenuMtinineekuvaerugaa naarakShNila laedhugaanaadhu shramalu vaerevvaru nerugaru