nee rakthamae nee rakthamae nan shudhdheekarimchunనీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్
Reference: యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను John 1:7పల్లవి: నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్ నీ రక్తమే - నా బలము1. నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చునుపరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచును2. నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నదిరక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నద3. నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచేపాపమినుక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ4. పదివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్నుప్రేమతో ఝెర్చుకొంటివి - ప్రభువా నీ కే స్తోత్రము5. నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే6. స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకునుస్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును
Reference: yaesu rakthamu prathi paapamunuMdi manalanu pavithrulanugaa chaeyunu. 1 yoahaanu John 1:7Chorus: nee rakthamae - nee rakthamae - nan shudhDheekariMchun nee rakthamae - naa balamu1. nee rakthaDhaaralae yila - paapikaashrayMbichchunuparishudhDha thMdri paapini - kadigi pavithra parachunu2. nashiMchu vaariki nee siluva - verrithanamugaa nunnadhirakShiMpabaduchunna paapiki - dhaevuni shakthiyaiyunnadh3. nee silvaloa kaarchinatti - viluvaina rakthamuchaepaapaminukthi jaesithivi - parishudhDha dhaeva thanayud4. padhivale porlina nannu - kukkavale thirigina nannupraemathoa jherchukoMtivi - prabhuvaa nee kae sthoathramu5. nannu veMbadiMchu saithaanun - nannu bedhariMchu saithaanundhunumaadaedhi nee rakthamae - dhahiMchaedhi nee rakthamae6. sthuthi mahima ghanathayu - yuga yugMbulakunusthuthi paathra neekae chellunu - sthoathraarhuda neekae thagunu