• waytochurch.com logo
Song # 3416

adhigoa kalvariloa yaesu rakshkudae dheenudai vraelaaduchunnaadaeఅదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే



Reference: అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు Corinthians 1:23

పల్లవి: అదిగో కల్వరిలో యేసు రక్షకుడే
దీనుడై వ్రేలాడుచున్నాడే

1. మహిమ ఘనతను మరచి వదిలెనె
కఠిన సిలువనే కోరుకొన్నాడే
మాయ జగత్తులో నాశన మొందక
కౌగలించెను కల్వరిలో ప్రేమన్

2. సురూపమైన సొగసైన లేదు
నన్ను రక్షింప వికారుండాయెన్
పలునిందలన్ భరించెను
పదివేలలో నతి కాంక్షణీయుడే

3. ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
పాద హస్తములలో చీలలు కలవు
రక్త డాగులలో వ్రేలాడెను
మరణ దాసుల విమోచించెన్

4. యేసుని త్యగం నా యాశ్రయమే
గొప్పసంతోషం ప్రియుని రాజ్యం
పాద జాడలలో నడచుటయే
నా జీవితమందలి యానందం

5. సిలువ దృశ్యమును చూచి నే
ఉజ్జీవముతో సేవ చేయుదునే
నిరీక్షణతో జీవించెదనే
నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో



Reference: ayithae maemu siluvavaeyabadina kreesthunu prakatiMchuchunnaamu. 1 koriMTheeyulaku Corinthians 1:23

Chorus: adhigoa kalvariloa yaesu rakShkudae
dheenudai vraelaaduchunnaadae

1. mahima ghanathanu marachi vadhilene
kaTina siluvanae koarukonnaadae
maaya jagaththuloa naashana moMdhak
kaugaliMchenu kalvariloa praeman

2. suroopamaina sogasaina laedhu
nannu rakShiMpa vikaaruMdaayen
paluniMdhalan bhariMchenu
padhivaelaloa nathi kaaMkShNeeyudae

3. muMdla makutM shoabhitha vasthramae
paadha hasthamulaloa cheelalu kalavu
raktha daagulaloa vraelaadenu
maraNa dhaasula vimoachiMchen

4. yaesuni thyagM naa yaashrayamae
goppasMthoaShM priyuni raajyM
paadha jaadalaloa nadachutayae
naa jeevithamMdhali yaanMdhM

5. siluva dhrushyamunu choochi nae
ujjeevamuthoa saeva chaeyudhunae
nireekShNathoa jeeviMchedhanae
nannu chaerchukonu yaesu raajyamuloa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com