• waytochurch.com logo
Song # 3418

yaesuni rakthamae jai jai prabhu yaesuni rakthamae jaiయేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై



Reference: వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన Revelation 12:11

పల్లవి: యేసుని రక్తమే జై జై ప్రభు
యేసుని రక్తమే జై

1. యేసుని రక్తమే ముక్తిమార్గము
నా పాపమంతయు పరిహరించెను

2. యేసుని రక్తమే యేక మార్గము
నిండు నెమ్మదితో నింపెనన్ను

3. యేసుని రక్తమే సత్యమార్గము
సంతోష మిచ్చి స్థిరపరచెను

4. యేసుని రక్తమే శక్తి మార్గము
జయముతో నింపి జీవమిచ్చెను

5. యేసుని రక్తమే శాంతి మార్గము
పాప భారమును పార ద్రోలెను

6. యేసుని రక్తమే నిత్య మార్గము
పాప మరణముల పాడుచేసెను

7. యేసుని రక్తమే యుక్తమార్గము
ఆత్మకు శాంతియు హాయినిచ్చెను

8. అన్నలారా అక్కలారా పిల్లలారా పాడుడి
అందరము కలసి హల్లెలూయ పాడెదం



Reference: vaaru goRRapilla rakthamunu battiyu, thaamichchina saakShyamunubattiyu vaanini jayiMchiyunnaaru gaani, maraNamu varaku thama praaNamulanu praemiMchina vaaru kaaru. prakatana Revelation 12:11

Chorus: yaesuni rakthamae jai jai prabhu
yaesuni rakthamae jai

1. yaesuni rakthamae mukthimaargamu
naa paapamMthayu parihariMchenu

2. yaesuni rakthamae yaeka maargamu
niMdu nemmadhithoa niMpenannu

3. yaesuni rakthamae sathyamaargamu
sMthoaSh michchi sThiraparachenu

4. yaesuni rakthamae shakthi maargamu
jayamuthoa niMpi jeevamichchenu

5. yaesuni rakthamae shaaMthi maargamu
paapa bhaaramunu paara dhroalenu

6. yaesuni rakthamae nithya maargamu
paapa maraNamula paaduchaesenu

7. yaesuni rakthamae yukthamaargamu
aathmaku shaaMthiyu haayinichchenu

8. annalaaraa akkalaaraa pillalaaraa paadudi
aMdharamu kalasi hallelooya paadedhM


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com