premamaya yesu prabhuvaa ప్రేమమయా యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా
ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2అనుదినమూ - అనుక్షణము -2నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా -2 నన్నెంతగానో ప్రేమించినావు -2 నీ ప్రాణమిచ్చావు నాకై -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 2. ఎదవాకిటను నీవు నిలచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా -2 హౄదయాంగణములోకి అరుదెంచినావు -2 నాకెంతో ఆనందమే -2ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 3. శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా -2 శోధన, రోదన ఆవేదనలో -2 నిన్నే స్తుతింతు (ను) ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా -2అనుదినమూ - అనుక్షణము -2నిన్నే స్తుతింతును ప్రభువా -2 ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా