• waytochurch.com logo
Song # 3420

choodumadhae nee korakae siluvapai vraelaadu shreeyaesu rakshkunచూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్



Reference: మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. యెషయా Isaiah 53:5

పల్లవి: చూడుమదే నీ కొరకే
సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్

1. నలుగ గొట్టబడి నీకై - పలుకకుండె మారుగా
శిరస్సున రక్తధారలు విరిచె రెక్కలను గ్రుచ్చ
నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె

2. రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై
చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే
ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై

3. గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ
చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు
తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే

4. ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని
తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును
ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చు సురక్షణను



Reference: mana yathikramakriyalanubatti athadu gaayaparachabadenu. mana dhoaShmulanubatti nalugagottabadenu. yeShyaa Isaiah 53:5

Chorus: choodumadhae nee korakae
siluvapai vraelaadu shreeyaesu rakShkun

1. naluga gottabadi neekai - palukakuMde maarugaa
shirassuna rakthaDhaaralu viriche rekkalanu gruchch
nee paapamae, paadhamulanu - cheelchenu, ballemai prakkan bodiche

2. rakthasikthamai moamu - eRRanayye koyyapai
choodu veepuna dhunnenu - dheenunigaa jaese nee paapamae
prabhu rakthamu aerulai - paarenu, nee korakae siluvapai

3. gaayamaina chaethulan - dhinamella chaapenoa paapee
choochuchuMde praemathoa - neekai kannetini kaarchuchu
thana krupathoa, sMDhiMchunu - paapi ninu, chaerucheMthan neekShNamae

4. eMthakaala maedpiMchi - velupalanuMthu vathanini
theruvu hrudhaya dhvaaramun - poMdhu maarumanassunu
ee dhinamae, nee paapamul kShmiyiMchunu - neekichchu surakShNanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com