jeevapu maarga jyoathivi siluva moasina yaesuజీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు
Reference: ఆయన తన సిలువ మోసికొని ... చోటికి వెళ్లెను యోహాను John 19:17పల్లవి: జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు మహిమ పూర్ణుడగు నీవే - సిలువ మోసిన యేసు1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివిదీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెనునిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమునుకడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులమునీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదముసర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు
Reference: aayana thana siluva moasikoni ... choatiki veLlenu yoahaanu John 19:17Chorus: jeevapu maarga jyoathivi - siluva moasina yaesu mahima poorNudagu neevae - siluva moasina yaesu1. shareeraDhaarivaithivi - nee praemanu kanuparachithividheenula nudhDhariMchithivi - siluva moasina yaesu2. neevae maarga sathyamani - neeku paeru kaligenunithyajeevapu dhaathavu - punaruthThaanudavu neevae3. arpaNa chaesithivi baligaa - siluvapai nee praaNamunukadigithivi nee rakthamuthoa - siluva moasina yaesu4. nee dhvaaramuna jaerithimi - neechulamu ayoagyulamuneekae mahima sthuthi ghanatha - siluva moasina yaesu5. kalvari maarga yaathrikulM - neekae jayamani paadedhamusarvadha ninu sthuthiyiMchedhamu - siluva moasina yaesu