yaesu chaavomdhe siluvapai nee korakae naa korakaeయేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
Reference: ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను 1 పేతురు Peter 2:24పల్లవి: యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించెపాపము కడిగె మలినంబు తుడిచె - ఆ ప్రశస్త రక్తమే2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకోనీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో3. పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెనునలుగగొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని