priyuni siluvanu praemimthun praanamunnmtha varakunuప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును
Reference: యేసుక్రీస్తు సిలువయందుతప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. గలతీ Galatians 6:141. దూరపు కొండపై శ్రమలకు గుర్తగుకౄరపు సిలువయే కనబడెపాపలోకమునకై ప్రాణము నొసగినప్రభుని సిలువను ప్రేమింతున్పల్లవి: ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును హత్తుకొనెదను సిలువను నిత్యకిరీటము పొందెదన్2. లోకులు హేళన చేసిన సిలువనా కెంతో అమూల్యమైనదికల్వరిగిరికి సిలువను మోయనుక్రీస్తు మహిమను విడచెను3. రక్తశిక్తమైన కల్వరి సిలువలోసౌందర్యంబును నే గాంచితినినన్ను క్షమించను పెన్నుగ యేసుడుఎన్నదగిన శ్రమ పొందెను4. వందనస్తుడను యేసుని సిలువకునిందను ఈ భువిన్ భరింతుపరమ గృహమునకు పిలిచెడు దినమునప్రభుని మహిమను పొందెద
Reference: yaesukreesthu siluvayMdhuthappa mari dhaeniyMdhunu athishayiMchuta naaku dhooramagunugaaka. galathee Galatians 6:141. dhoorapu koMdapai shramalaku gurthagukroarapu siluvayae kanabadepaapaloakamunakai praaNamu nosaginprabhuni siluvanu praemiMthunChorus: priyuni siluvanu praemiMthun praaNamunnMtha varakunu haththukonedhanu siluvanu nithyakireetamu poMdhedhan2. loakulu haeLana chaesina siluvnaa keMthoa amoolyamainadhikalvarigiriki siluvanu moayanukreesthu mahimanu vidachenu3. rakthashikthamaina kalvari siluvaloasauMdharyMbunu nae gaaMchithininannu kShmiMchanu pennuga yaesuduennadhagina shrama poMdhenu4. vMdhanasthudanu yaesuni siluvakuniMdhanu ee bhuvin bhariMthuparama gruhamunaku pilichedu dhinamunprabhuni mahimanu poMdhedh