geetham geetham jaya jaya geetam geetam గీతం గీతం జయ జయ గీతం
Reference: గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి. కీర్తన Psalm 24:9పల్లవి: గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదముఅను పల్లవి: యేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము1. చూడు సమాధిని మూసినరాయి - దొరలింపబడెనుఅందు వేసిన ముద్ర కావలి నిల్చెనాదైవసుతుని ముందు2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకుతాను చెప్పిన విధమున తిరిగి లేచెనుపరుగిడి ప్రకటించుడి3. అన్న, కయప, వారల సభయు - అదరుచు పరుగిడిరిఇంక దూతగణముల ధ్వనిని వినుచువణకుచు భయపడిరి4. గుమ్మలు తెరిచి చక్కగ నడువుడు - జయ వీరుడు రాగామీ మేళ తాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి
Reference: gummamulaaraa, mee thalalu paikeththikonudi. puraathanamaina thalupulaaraa, mahimagala raaju pravaeshiMchunatlu mimmunu laevaneththikonudi. keerthana Psalm 24:9Chorus: geethM geethM jaya jaya geethM chaeyi thatti paadedhamuChorus-2: yaesu raaju laechenu hallelooya jayamaarbhatiMchedhamu1. choodu samaaDhini moosinaraayi - dhoraliMpabadenuaMdhu vaesina mudhra kaavali nilchenaadhaivasuthuni muMdhu2. valadhu valadhu aeduva valadhu - veLLudi galilayakuthaanu cheppina viDhamuna thirigi laechenuparugidi prakatiMchudi3. anna, kayapa, vaarala sabhayu - adharuchu parugidiriiMka dhoothagaNamula Dhvanini vinuchuvaNakuchu bhayapadiri4. gummalu therichi chakkaga naduvudu - jaya veerudu raagaamee maeLa thaaLa vaadhyamul boorleththi DhvaniMchudi