laechinaaduraa samaadhi gelichinaaduraa yaesuలేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు
Reference: మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. యెషయా Isaiah 25:8పల్లవి: లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురాఅను పల్లవి: లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులుముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించిభళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమునుశ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడలేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడుచచ్చినను నను లేపుతాడు - చావు అంటే భయపడరాదు6. నేను చేసె పనుల నెరుగు - నేను నడిచె మార్గ మెరుగునేను చెప్పు మాట లెరుగు - నేను బ్రతికె బ్రతుకు నెరుగు7. నేను లేచిన యేసు నందు మానక మది నమ్ముకొందుతాను నాలో యుండినందున - దయను జేర్చును మోక్షమందు8. పాప భారము లేదు మనకు - మరణ భయము లేదు మనకునరక బాధ లేదు మనకు - మరువకండి యేసు ప్రభున్9. యేసునందే రక్షణభాగ్యం - యేసునందే నిత్యజీవంయేసునందే ఆత్మశాంతి - యేసునందే మోక్షభాగ్యం10. పాపులకై వచ్చినాడు - పాపులను కరుణించినాడుపాపులను ప్రేమించినాడు - ప్రాణదానము చేసినాడు
Reference: marennadunu uMdakuMda maraNamunu aayana miMgi vaeyunu. yeShyaa Isaiah 25:8Chorus: laechinaaduraa samaaDhi gelichinaaduraa - yaesu laechinaaduraa samaaDhi gelichinaaduraaChorus-2: laethunani thaa jeppinatlu - laekhanamuloa palikinatlu1. bhadhramugaa samaaDhipaini - pedhdharaathini yuMchiri bhatulumudhravaesi raathriyMtha - nidhralaeka kaavaliyunn2. prabhuvu dhootha paramu nuMdi - thvaragaa dhigi raathini porliMchibhaLira dhaani pai koorchuMde - bhayamu noMdha kaavalivaaru3. prodhdhu podavaka muMdhae sthreelu - sidhDhaparachina sugMDhamunushradhDha thoada thechchi yaesuku - rudhdhudhaamani vachchi chood4. chooda veLLina sthreelanu dhootha - choochi yapudae vaarithoadlaedu galilaya muMdhuga poathunnaadu apudae laechinaadani5. chachchipoayi laechinaadu - svaami bhakthula kagupadinaaduchachchinanu nanu laeputhaadu - chaavu aMtae bhayapadaraadhu6. naenu chaese panula nerugu - naenu nadiche maarga merugunaenu cheppu maata lerugu - naenu brathike brathuku nerugu7. naenu laechina yaesu nMdhu maanaka madhi nammukoMdhuthaanu naaloa yuMdinMdhuna - dhayanu jaerchunu moakShmMdhu8. paapa bhaaramu laedhu manaku - maraNa bhayamu laedhu manakunaraka baaDha laedhu manaku - maruvakMdi yaesu prabhun9. yaesunMdhae rakShNabhaagyM - yaesunMdhae nithyajeevMyaesunMdhae aathmashaaMthi - yaesunMdhae moakShbhaagyM10. paapulakai vachchinaadu - paapulanu karuNiMchinaadupaapulanu praemiMchinaadu - praaNadhaanamu chaesinaadu