kreesthu naedu laechenu marthya dhootha smghamaaక్రీస్తు నేడు లేచెను మర్త్య దూత సంఘమా
Reference: ఆయన (ప్రభువైన యేసుక్రీస్తు) లేచియున్నాడు. మార్కు Mark 16:61. క్రీస్తు నేడు లేచెను - మర్త్య దూత సంఘమాభూమి నాకాసంబులో - బాడు విందుచేతను2. మోక్ష మియ్య నాథుదు - యుద్ధమాడి గెల్చెనుసూర్యుడుద్భవింపగ - జీకటుల్ గతించెను3. బండ, ముద్ర, కావలి - అన్ని వ్యర్థమైనవియేసు నరకంబును - గెల్చి ముక్తి దెచ్చెను4. క్రీస్తు లేచినప్పుడు - చావు ముల్లు త్రుంచెనుఎల్లవారి బ్రోచును - మృత్యు వింక గెల్వదు5. యేసు మృతి గెల్చెను - మేము కూడ గెల్తుముయేసుడుండు చోటుకు - మేము కీడబోదుము6. భూమి నాకాసంబులో - యేసు, నీకు స్తోత్రముమృత్యు సంహారకుండ - నీకేను విజయము
Reference: aayana (prabhuvaina yaesukreesthu) laechiyunnaadu. maarku Mark 16:61. kreesthu naedu laechenu - marthya dhootha sMghamaabhoomi naakaasMbuloa - baadu viMdhuchaethanu2. moakSh miyya naaThudhu - yudhDhamaadi gelchenusooryududhbhaviMpaga - jeekatul gathiMchenu3. bMda, mudhra, kaavali - anni vyarThamainaviyaesu narakMbunu - gelchi mukthi dhechchenu4. kreesthu laechinappudu - chaavu mullu thruMchenuellavaari broachunu - mruthyu viMka gelvadhu5. yaesu mruthi gelchenu - maemu kooda gelthumuyaesuduMdu choatuku - maemu keedaboadhumu6. bhoomi naakaasMbuloa - yaesu, neeku sthoathramumruthyu sMhaarakuMda - neekaenu vijayamu