yaesuraaju vachchunu dhoothalathoa vachchunuయేసురాజు వచ్చును దూతలతో వచ్చును
Reference: ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. మత్తయి Matthew 25:61. యేసురాజు వచ్చును దూతలతో వచ్చునుదాసుల పరమున జేర్చుటకుయేసుని ముఖజ్యోతిని జూచెదముజయ ధ్వనులచే నుప్పొంగెదము2. సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతోమంగళ గీతము పాడునునాడు మహిమలో మనము పాడెదముయేసు స్నేహంపు లోతును రుచియింతుము3. ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించిశుద్ధుని ముంగిట నిలిచెదరు నాడుస్వర్ణ కిరీటమును దాల్చిఅందు పాడుచు ప్రకాశించెదము4. యేసునే ప్రేమించితిలోక స్నేహం వీడితిసదా నా యేసుతో ముచ్చటింతున్నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్5. పరలోక బూరధ్వని మ్రోగగానేపరిశుద్ధులెగిరి వెళ్ళెదరు - ఆసత్యుని కల్యాణ విందులోమన మేసుతో నార్భటించెదము
Reference: idhigoa peMdlikumaarudu, athanini edhurkona rMdi anu kaeka vinabadenu. maththayi Matthew 25:61. yaesuraaju vachchunu dhoothalathoa vachchunudhaasula paramuna jaerchutakuyaesuni mukhajyoathini joochedhamujaya Dhvanulachae nuppoMgedhamu2. sMgha vaDhuvu peMdli kumaaruMdaesuthoamMgaLa geethamu paadununaadu mahimaloa manamu paadedhamuyaesu snaehMpu loathunu ruchiyiMthumu3. mudhra noMdhi shudhDhulu thella nMgi DhariMchishudhDhuni muMgita nilichedharu naadusvarNa kireetamunu dhaalchiaMdhu paaduchu prakaashiMchedhamu4. yaesunae praemiMchithiloaka snaehM veedithisadhaa naa yaesuthoa muchchatiMthunnaadu prabhu yaesunithoa sukha moMdhedhan5. paraloaka booraDhvani mroagagaanaeparishudhDhulegiri veLLedharu - aasathyuni kalyaaNa viMdhuloamana maesuthoa naarbhatiMchedhamu