prabhuni raakada ee dhinamae parugulidi rmdi sudhinamaeప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే
Reference: మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు 4:12పల్లవి: ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమేఅను పల్లవి: పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును పాలనకై - బూరశబ్దముతో - జనులారా1. సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకైబుద్ధిహీనులను - శ్రమలచేత - బద్ధులుగ జేయున్ - వేదనతోబాధ కలిగించున్ - సాతాను2. స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము3. మొదట లేతురు సజీవులై - ప్రభునియందుండు - ఆ మృతులుమరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండిధన్యులగుదుము - పరికించు4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమునప్రియులు, సాయం సమయమున - చేరి నెమలి కోకిలలురాజున్ - పాడి స్తుతించును - ఆ దినము5. గొర్రె మేకలును - ఆ చిరుత సింహజాతులును ఒక చోటభేధము లేక బరుండి గరిక మేయును - ఆవేళకలసి మెలగును - భయపడక6. న్యాయ నీతులన్ - మన ప్రభువు ఖాయముగ దెల్పున్ఆనాడు - సాక్షులుగ నిలుతుం అందరము - స్వామియేసునకుధ్వజమెత్తి చాటి యేసునకు - ఓ ప్రియుడా
Reference: mee dhaevuni sanniDhini kanabadutakai sidhDhapadudi. aamoasu 4:12Chorus: prabhuni raakada ee dhinamae parugulidi rMdi sudhinamaeChorus-2: paramunMdhuMdi mana prabhuvu - Dharaku narugunu paalanakai - boorashabdhamuthoa - janulaaraa1. sidhDhulaguvaarin - manayaesu - shudhDhi jaeyunilan - paramunakaibudhDhiheenulanu - shramalachaetha - badhDhuluga jaeyun - vaedhanathoabaaDha kaligiMchun - saathaanu2. svaramuthoa vachchun - aDhikaari - mahimathoa maralunthanadhootha - sooryachMdhrunilan thaaralathoa jeekatul krammunprabhuraaka - pagalu raathriyagun - thvarapadumu3. modhata laethuru sajeevulai - prabhuniyMdhuMdu - aa mruthulumarala aMdharamu aa Dhvanithoa - paramu jaerudhumu - DharanuMdiDhanyulagudhumu - parikiMchu4. veyyiyaeMdlu paaliMchedharu priyuni - raajyamunpriyulu, saayM samayamuna - chaeri nemali koakilaluraajun - paadi sthuthiMchunu - aa dhinamu5. gorre maekalunu - aa chirutha siMhajaathulunu oka choatbhaeDhamu laeka baruMdi garika maeyunu - aavaeLkalasi melagunu - bhayapadak6. nyaaya neethulan - mana prabhuvu khaayamuga dhelpunaanaadu - saakShuluga niluthuM aMdharamu - svaamiyaesunakuDhvajameththi chaati yaesunaku - oa priyudaa